వెంకీ బాబాయ్ తో ఇలా act చేస్తాను అని అస్సలు అనుకోలేదు - Rana Daggubati | Telugu FilmiBeat

2023-03-07 1

starring Daggubati Vekanash and Rana in the lead role. Directed by Karan Anshaman and Suvarn Varma. An adaptation of the American series Ray Donovan in Telugu. Basurveen Chawla, Sushant Singh, Abhishek Banerjee, Gaurav Chopra and Ashish Vidyarthi are playing the lead roles. It will be streamed on Net Plix on 10th of this month. In this background, the film team is busy with promotions. A movie press meet was held at Hotel Taj Deccan in Hyderabad today. Heroes Rana and Venkatesh participated in it | దగ్గుబాటి వెకంటేష్, రానా లీడ్ రోల్ లో నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. కరణ్ అన్షమాన్, సువర్ణ్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. అమెరికన్ సిరీస్ రే డోనోవన్ కు అడాప్టేషన్ గా తెలుగులో తెరకెక్కింది. ప్రధాన పాత్రల్లో బసుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి నటిస్తున్నారు. ఈనెల 10న నెట్ ప్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇవాళ హైదరాబాద్ హోటల్ తాజ్ డెక్కన్ లో మూవీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో హీరోలు రానా, వెంకటేష్ పాల్గొన్నారు.


#Venkatesh
#Rana
#Bollywood
#RanaNaidu
#NetflixIndia
#NetflixOriginals
#Tollywood
#VenkyMama
#VenkateshDaggubati